Salaar: చరిత్ర సృష్టించిన 'సలార్'.. ఇప్పటికీ ట్రేండింగ్..! 1 y ago
2023లో రిలీజైనా 'సలార్' మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2024 ఫిబ్రవరి 16న ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ ఇప్పటికి టాప్ 10 లో ట్రేండింగ్ లో ఉండడటం విశేషం. దీనిపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. 365 రోజులు నుంచి ఇప్పటికి ట్రేండింగ్ లో ఉండి చరిత్ర సృష్టించింది. ఇది మేమెప్పుడూ ఊహించలేదు. ఇది రికార్డు మాత్రమే కాదు.. మా ప్రేక్షకుల అభిమానానికి నిదర్శనం. ఈ జర్నీ ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు' అని తెలిపారు.